27, ఫిబ్రవరి 2013, బుధవారం

నా అన్వేషణ

నా అన్వేషణ నిశిది లో ఉదయం గురించి 
విశాల జగతిలో శాంతి గురించి 
తీరేనా 
కల నేరేవేరేనా 
ఏమో 
స్వప్నం సాకారం అవుతుందేమో
సస్యశ్యామల జగతికి
బీజం పడుతుందేమో
సంధ్య లో నుండి ఉషోదయం ఉదయించ లేదా
నిశి రాతిరి గర్వం ఎంత సేపు
ఉషోదయం విజ్రుమ్బించే వరకే
కారుమబ్బుల గర్వం ఎంతసేపు
రవి రేఖలు విచ్చుకునే వరకే
అలల గర్వమెంతసేపు
అశాంతి..........
హింస.........
ఇవన్ని నిశి రాత్రులు
శాంతి ఉషోదయాలు......

10, ఫిబ్రవరి 2013, ఆదివారం

మిర్చి.........

మిర్చి.........
ప్రభాస్ స్టైల్ డ్రెస్సింగ్ బాగుంది.......
దర్శకత్వం బాగుంది........
 అనుష్క పాత్ర బాగుంది.....
సుబ్బా రాజు కి మంచి పాత్ర ........
కాని................
కథ అందరికి తెలిసిందే.......
శంకం,బృందావనం,దమ్ము........ఇలా కొన్ని చిత్రాలు కలిపిన కథ..........
ప్రభాస్ పెర్ఫార్మన్స్ సూపర్........
టోటల్ గా సినిమా బాగుంది..........