30, నవంబర్ 2012, శుక్రవారం

కృష్ణం వందే జగద్గురుం

కృష్ణం వందే జగద్గురుం
బువ్వ లేకపోతే మట్టిని అడుగుతాం కానీ మట్టె లేకపోతే
అవసరం ఉన్నోడికి అవకాశం రాదు అవకాశం ఉన్నోడికి అవసరం ఉండదు
ఒక చేప సాయం చేస్తే మత్స్యం అన్నారు ఒక పండి సాయం చేస్తే వరాహం అన్నారు దేవుడంటే అవతారం కాదు సాయం
నిన్ను నువ్వు తెలుసుకోవడమే దైవం అంటే 
అది కల నిద్దట్లో కనేది ఇది కళ నిద్దుర లేపేది
కళ బ్రతకనిచ్చేదే కాదురా బతుకు నేర్పేది
అమ్మ పురిటి నొప్పులకు కన్నది అనుకుంటే మనిషి అవుతాడు అదే పక్కలో పది నిమిషాల్ సుకపడి కన్నది అంటే దానవుడు అవుతాడు


శ్రీ శ్రీ  మార్గం 
నేనొక దుర్గం!
నాదొక స్వర్గం!
అనర్గళం, అనితర సాధ్యం, నా మార్గం!

చలం

బూడిదలూ, మురికీ, రుద్రాక్షలూ, ఏడుపులూ, చావు మొహాలూ, ద్వేషాలూ, నీతి పేరిట క్రూరత్వాలూ, మతం పేరిట కలహాలూ, సుఖాలు వదులుకోడాలూ, ఉపవాసాలూ, సన్యాసాలూ - ఇవీ పుణ్యకార్యాలు. ప్రతి దాంట్లో వేదాంతాన్ని,వైరాగ్యాన్ని కలిపి బ్రతుకునే అసహ్యం చేసేశారు. దేశ వీర్యాన్నే పీల్చి పిప్పి చేసి, ప్రజల్ని శుద్ధ అప్రయోజకుల్నిగా చేసిపెట్టారు
అలసిన కన్నులు కాంచేదేమిటి? తొణకిన స్వప్నం, తొలగిన స్వర్గం!
చెదరిన గుండెల నదిమేదేమిటి? అవతల, ఇవతల అరులై ఇరులై!
విసిగిన ప్రాణుల పిలిచేదెవ్వరు? దుర్హతి, దుర్గతి దుర్మతి, దుర్మృతి!

దారిపక్క, చెట్టుకింద, ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసల్దొకతె
మూలుగుతూ, ముసురుతున్న ఈగలతో వేగలేక.

ముగ్గుబుట్టవంటి తలా, ముడుతలు తేరిన దేహం, కాంతిలేని గాజుకళ్లు,
తన కన్నా శవం నయం.

పడిపోయెను జబ్బుచేసి; అడుక్కునే శక్తిలేదు;రానున్నది చలికాలం;
దిక్కులేని దీనురాలు.

ఏళ్లు ముదిరి కీళ్లు కదిలి, బతుకంటే కోర్కె సడలె- పక్కనున్న బండరాతి
పగిదిగనే పడి ఉన్నది.

"ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరి"దని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్లిపోయింది!

ఎముక ముక్క కొరుక్కుంటు ఏమీ అనలేదు కుక్క.

ఒక ఈగను పడవేసుకు తొందరగా తొలగె తొండ క్రమ్మె చిమ్మచీకట్లూ,
దుమ్మురేగె నంతలోన.

"ఇది నా పాపం కా"దనె ఎగిరి వచ్చి ఎంగిలాకు.

3, నవంబర్ 2012, శనివారం

రాఘవాపూర్, పరిగి మండలం .రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ కి 85 కిలోమీటర్ల దూరం లో
ప్రపంచం ఒక చిన్న village అని చెప్పుకునే మేటి ప్రపంచానికి చాల దగ్గర లో
వ్యసాయ కళాశాల విద్యార్థుల PRA అనే ప్రోగ్రోమ్మే లో బాగంగా రైతు ల తో
ఒక సమావేశం అందులో SCINTISTS  ఎరువుల పంపకం
స్తఃలం హనుమాన్ గుడి
గుడి లోపల కొందరు రెడ్లు ఇంకొందరు.....కులాలు అడగలేం కదా
బయట కులాల గురించి ఎందుకు న్చుస్తేనే తెలుస్తుంది నిమ్న కులస్తులని
మా విద్యార్ధి "బయట ఉన్న వాళ్ళని లోపలి రమ్మనండి"
లోపలి వాళ్ళతో
ఒకరి మోకాలు ఒకరు చూసుకుంటూ
"అ అ .ఆ ... ఆఆఆ  ......."
పిలుద్దాం avoid చేయడానికి ప్రయత్నిస్తూ
ఇంకొకరి తో
వల్లనత లోపలి రమ్మనండి
ఒక యువకుడిని పంపి
"ఒరేయ్ లోపలి వస్ద్తర "
వద్దన్నట్టు గ
వాళ్ళకి తెలుసు కదా
"మేము రాము "
 "రారట "
మల్లి మేము అడిగాం రండి అని
వాళ్ళ వేపు చూస్తూ వాళ్ళ గురించే చెప్పలేక "వద్దు సారు ఇక్కడనే ఉంటాం  "
తరువాత అర్థమయింది వర్గ వర్ణ విబెడం అని
విల్లకి వాళ్ళకి గోడే అడ్డు అటు వేపు వీరు ఇటు వేపు వారు గోడకి లేని అస్పృశ్యత గుడికి వచ్చింది
అయిన వేల్లుకుర్చున్న దేవుడి గుడి నిమ్న జాతి అయిన వానర జాతి దేవుడిది కదా వాళ్ళు ఆ జాతి దేవుడ్ని పూజించవచ్చు  కానీ వారి జాతి మాత్రం ర కుదాదు

శరీర కష్టం స్పురింప చేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి 
సహస్ర వ్రుత్తులంగలు న వినిపించే నవీన గీతికి 
బావం భాగ్యం ప్రాణం ప్రణవం 
ఎ దేశ చరిత్ర చిసిన ఏమున్నది గర్వ కారణం నరజాతి సమస్తం పర పీడన పరాయణత్వం 


మహా ప్రస్థానం

...........మహా ప్రస్థానం ...............
సింధూరం రక్త చందనం
బందుకం సంధ్యారాగం
పులిచంపిన లేడి నెత్తురు
ఎగరేసిన ఎర్ర జెండా
రుద్రలిక నాయన జాలిక
కలకత్తా కాలిక నాలిక
        కావాలోయ్ నవ కవనానికి 
సింధూరం దనత పవిత్రమినది విప్లవం
రిఫైలె సంధ్య సమయాన ఉజ్వలించే
పులి చంపినా లేడి నెత్తురు సామ్రాజ్యవాదానికి నశించిన సంయవదపు బిద బిడ్డ రక్తం
ఇవన్ని విప్లవానికి గురుతులు
ఇవన్ని విప్లవానికి గురుతులు
మాకు revolution కాదు realization కావాలి
విప్లవం అంటే తుపాకి గుండ్లు
రక్తపుటేరులు కాదు అదొక సుందర స్వప్నం
మనిషి మనిషిగా బతకడం ..............
ఆ రోజు రావాలి
నెట్ ముందు కుర్చుని అలోచిస్తే వస్తుందా
కాదు నాకొక సౌమ్య వాదులు సామ్యవాదులు కావాలి...........
ఆ రోజు రావాలని ఆశిస్తూ ఓఓ శ్రీనివాస రావు ని ఆశలు ఏనాడిన నిజం కాకపోతాయ ...............


జగన్నాథ రథ చక్రాల్ వస్తున్నాయి

నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతినిచ్చాను ........
సినిమాలో వాడారు
జగన్నాథ  రథ చక్రాల్ వస్తున్నాయి
పతితులార
భ్రష్టులార
భాద సర్ప దస్తులారా 
సామ్రాజ్య వాదం నశింప చేయడానికి
శ్రీ శ్రీ సృష్టించిన జగన్నాథుని రథ చక్రాలు
నాడు సామ్రాజ్య వాదం నశించి
సామ్యవాదం వేపు నడవాలని కాంక్షించిన
ఆ పిచ్చి వాడి అరుపులను
నేడు ఒక అవినీతి పరుడయిన ఒక నేత కోసం వాడుకుంటున్నారు
"ఓ నేత అవినీతి దూత
ఏమి మా రాత
జగన్నాథుని రథ చక్రాలు అంటే ఒక వ్యక్తి వి కావు
సామ్యవాదం అనే రథం కింద ని లాంటి సామ్రాజ్య వాదపు
కు...........లు నశిస్తారని రాసిన ఒక మహా శక్తి వంతమిన ఒక శబ్దం
జగన్ అనే పేరు కాదు ఏది ఉన్న పయ్తెంట్ తీసుకో కానీ మా కవి సారాన్ని కాదు
శ్రీ శ్రీ అన్ని ఉహించాడు
అవినితి రకాలని
నీతిని తినే మేకల్ని
కానీ ని లాంటి మేక ని ఉహించాలేదు
ఉహించి ఉంటె ఆ పదం రాణిచే వాడు కాదేమో
త్రెలుగు బావ కవులకు సన్మానించడం జరగక పోయిన అవమానించకు
నీకు (సామ్రాజ్యవ్డానికి) వ్యతిరేకంగా
మా గతిని మార్చే రేక గ త్వరలో ఒక కిరణం ఉదయించక మానదు ...........
అవమానించకండి శ్రీ శ్రీ ని..........
క్షమించు ఓ శ్రీ "శ్రీ శ్రీ " ని దురదృష్టం ఇక్కడ పుట్టడం
నువ్వు ఆత్మ అనేది లేదు అన్నావు
అది ఉండకూడదని కోరుకుంటున్న
ఎందుకంటే ని రథ చరాలు జగన్ చక్రాల్ అయినాయి
మహా ప్రస్థానం పరిహాస ప్రస్థానం అయింది

2, నవంబర్ 2012, శుక్రవారం

శ్రీ శ్రీ రచనలు ఈ పుస్తకాలు దొరికే చోటు చెప్పండి ...........కొన్ని సేకరించాను .............

శ్రీ శ్రీ రచనలు

ఈ పుస్తకాలు దొరికే చోటు చెప్పండి ...........కొన్ని సేకరించాను .............

శ్రీశ్రీ తన రచనా వ్యాసంగాన్ని తన ఏడవ యేటనే ప్రాంభించాడట.
 తన మొదటి గేయాల పుస్తకం ఎనిమిదవ యేట ప్రచురింపబడింది. అందుబాటులో ఏదుంటే అది - కాగితం గాని, తన సిగరెట్ ప్యాకెట్ వెనుక భాగంలో గాని వ్రాసి పారేశేవాడు
శ్రీశ్రీ రచనల జాబితా ఇక్కడ ఇవ్వబడింది
  • ప్రభవ - ప్రచురణ: కవితా సమితి, వైజాగ్ - 1928
  • వరం వరం - ప్రచురణ: ప్రతిమా బుక్స్, ఏలూరు - 1946
  • సంపంగి తోట - ప్రచురణ: ప్రజా సాహిత్య పరిషత్, తెనాలి - 1947
  • మహాప్రస్థానం - ప్రచురణ: నళినీ కుమార్, మచిలీపట్నం - 1950
  • మహాప్రస్థానం - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ (20 ముద్రణలు)- 1952-1984 మధ్యకాలంలో
  • మహాప్రస్థానం - శ్రీ శ్రీ స్వంత దస్తూరితో, మరియు స్వంత గొంతు ఆడియోతో - లండన్ నుండి - 1981
  • అమ్మ - ప్రచురణ: అరుణరేఖా పబ్లిషర్స్, నెల్లూరు సోషలిస్ట్ పబ్లిషర్స్, విజయవాడ - 1952 - 1967
  • మేమే - ప్రచురణ: త్రిలింగ పబ్లిషర్స్, విజయవాడ - 1954
  • మరో ప్రపంచం - ప్రచురణ: సారధి పబ్లికేషన్స్, సికందరాబాదు - 1954
  • రేడియో నాటికలు - ప్రచురణ: అరుణరేఖా పబ్లిషర్స్, నెల్లూరు - 1956
  • త్రీ చీర్స్ ఫర్ మాన్ - ప్రచురణ: అభ్యుదయ పబ్లిషర్స్, మద్రాసు - 1956
  • చరమ రాత్రి - ప్రచురణ: గుప్తా బ్రదర్స్, వైజాగ్ - 1957
  • మానవుడి పాట్లు - ప్రచురణ:విశాలాంధ్రా పబ్లిషర్స్, విజయవాడ - 1958
  • సౌదామిని (పురిపండా గేయాలకు ఆంగ్లానువాదం) - ప్రచురణ: అద్దేపల్లి & కో, రాజమండ్రి - 1958
  • గురజాడ - ప్రచురణ: మన సాహితి, హైదరాబాదు - 1959
  • మూడు యాభైలు - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, విజయవాడ - 1964
  • 1 + 1 = 1 (రేడియో నాటికలు)- ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, విజయవాడ - 1964-1987
  • ఖడ్గసృష్టి - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, విజయవాడ - 1966-1984
  • వ్యూలు, రివ్యూలు - ప్రచురణ: ఎమ్.వీ.ఎల్.మినర్వా ప్రెస్, మచిలీపట్నం - 1969
  • శ్రీశ్రీ సాహిత్యం - ప్రచురణ: షష్టిపూర్తి సన్మాన సంఘం, వైజాగ్ (5 ముద్రణలు) - 1970
  • Sri Sri Miscellany - English volumes - ప్రచురణ: షష్టిపూర్తి సన్మాన సంఘం, వైజాగ్ - 1970
  • లెనిన్ - ప్రచురణ: ప్రగతి ప్రచురణ, మాస్కో - 1971
  • రెక్క విప్పిన రివల్యూషన్ - ప్రచురణ:ఉద్యమ సాహితి, కరీంనగర్ - 1971
  • వ్యాస క్రీడలు - ప్రచురణ: నవోదయ పబ్లిషర్స్, విజయవాడ - 1980
  • మరో మూడు యాభైలు - ప్రచురణ:ఎమ్.ఎస్.కో, సికందరాబాదు - 1974
  • చీనా యానం - ప్రచురణ: స్వాతి పబ్లిషర్స్, విజయవాడ - 1980
  • మరోప్రస్థానం - ప్రచురణ: విరసం - 1980
  • సిప్రాలి - (అమెరికాలో ఫొటోకాపీ) 1981
  • పాడవోయి భారతీయుడా (సినిమా పాటలు)- ప్రచురణ:శ్రీశ్రీ ప్రచురణలు, మద్రాసు - 1983
  • శ్రీ శ్రీ వ్యాసాలు - ప్రచురణ: విరసం - 1986
  • New Frontiers - ప్రచురణ: విరసం - 1986
  • అనంతం (ఆత్మకథ) - ప్రచురణ: విరసం - 1986
శ్రీశ్రీ తన ఆత్మ కథను అనంతం అనే పేరుతో వ్రాశాడు. దీనిలో శ్రీశ్రీ తన జీవితంలోని ముఖ్య ఘట్టాలు, ఒడిదుడుకులు వివరించాడు. అతడి సమకాలీన కవులు, రచయితలు, ప్రసిద్ధ వ్యక్తులు మనకు ఈ పుస్తకంలో పరిచయం చేశాడు.
  • ప్రజ (ప్రశ్నలు జవాబులు) - ప్రచురణ: విరసం - 1990
  • తెలుగువీర లేవరా (సినిమా పాటలు)- ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 1996
  • విశాలాంధ్రలో ప్రజారాజ్యం - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 1999
  • ఉక్కు పిడికిలి, అగ్నిజ్వాల - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 2001
  • ఖబర్దార్ సంఘ శత్రువు లారా - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 2001

జగన్నాథుని రథ చక్రాలు

నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతినిచ్చాను ........
సినిమాలో వాడారు
జగన్నాథ  రథ చక్రాల్ వస్తున్నాయి
పతితులార
భ్రష్టులార
భాద సర్ప దస్తులారా 
సామ్రాజ్య వాదం నశింప చేయడానికి
శ్రీ శ్రీ సృష్టించిన జగన్నాథుని రథ చక్రాలు
నాడు సామ్రాజ్య వాదం నశించి
సామ్యవాదం వేపు నడవాలని కాంక్షించిన
ఆ పిచ్చి వాడి అరుపులను
నేడు ఒక అవినీతి పరుడయిన ఒక నేత కోసం వాడుకుంటున్నారు
"ఓ నేత అవినీతి దూత
ఏమి మా రాత
జగన్నాథుని రథ చక్రాలు అంటే ఒక వ్యక్తి వి కావు
సామ్యవాదం అనే రథం కింద ని లాంటి సామ్రాజ్య వాదపు
కు...........లు నశిస్తారని రాసిన ఒక మహా శక్తి వంతమిన ఒక శబ్దం
జగన్ అనే పేరు కాదు ఏది ఉన్న పయ్తెంట్ తీసుకో కానీ మా కవి సారాన్ని కాదు
శ్రీ శ్రీ అన్ని ఉహించాడు
అవినితి రకాలని
నీతిని తినే మేకల్ని
కానీ ని లాంటి మేక ని ఉహించాలేదు
ఉహించి ఉంటె ఆ పదం రాణిచే వాడు కాదేమో
త్రెలుగు బావ కవులకు సన్మానించడం జరగక పోయిన అవమానించకు
నీకు (సామ్రాజ్యవ్డానికి) వ్యతిరేకంగా
మా గతిని మార్చే రేక గ త్వరలో ఒక కిరణం ఉదయించక మానదు ...........
అవమానించకండి శ్రీ శ్రీ ని..........
క్షమించు ఓ శ్రీ "శ్రీ శ్రీ " ని దురదృష్టం ఇక్కడ పుట్టడం
నువ్వు ఆత్మ అనేది లేదు అన్నావు
అది ఉండకూడదని కోరుకుంటున్న
ఎందుకంటే ని రథ చరాలు జగన్ చక్రాల్ అయినాయి
మహా ప్రస్థానం పరిహాస ప్రస్థానం అయింది