28, డిసెంబర్ 2012, శుక్రవారం

కో అంటే కోటి

కో అంటే కోటి
శర్వానంద్ సినిమా లాగా లేదు ఎడిన వెరైటీ ఉంటుంది అని ఉహించిన వారికీ కొంచెం నిరాశ ఎదురవుతుంది పాత్రల చిత్రీకరణ బాగానే ఉన్న
సినిమా కథనం మెల్లిగా సాగి ఓపికని పరీక్షా పెడుతుంది మొత్తంగా సగటు లేదా avg సినిమా...............

27, డిసెంబర్ 2012, గురువారం

పురుషుడు

పురుషుడు 
మగాడు 
అందరు కవులు స్త్రీ గురించి వ్రాస్తారు 
కవిత ల లో పురుషునికి 
తీరని అన్యాయం జరిగింది 
వెన్నెల్లో ఆడపిల్లని 
పోలుస్తారు 
అయిన వెన్నెలకి ఆడపిల్లకి సంబంధం ఏమిటి 
అయిన ఈ ఆన్యాయం చేసింది ఎవర అని 
ఆలోచించ అది ఒక పురుషుడే 
ఎందుకంటే వ్రాసే వాళ్ళు ఎక్కువ 
సంక్య లో మగల్లె కనుక 
వ్యతిరేక వస్తువుల్లో స్వబావం 
తెలుసుకోవాలనే అనవసర ఆసక్తి 
అయిన ఓయి 
మగవాడ 
పురుషుడా ........
నేను వ్రాస్తున్న ఒక కవిత 
నీ గొప్పతనానికి
ఇది సరిపోక పొవచ్చు 
ఆయిన సరే మొదలెడుతున్న .........
పైరు తో పోలుద్దం అంటే 
పోల్చేసారు ............
వెన్నెలని అడిగా కాళీ లేదోయి ......
అంది.......
జలపాతాలని అడిగా 
కుదరదు నేను కూడా ఐ పోయాను 
సరే అందరు చిన్న చ్పు చుసిన 
సూర్యద భాస్కారుడా 
నివే సరి అయిన వ్యక్తీ వి 
ని లోని వెలుగు లే 
మగాడి స్వబావం 
వాటికీ ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియదు 
త్యాగానికి నిదర్శనం 
ఈ ప్రేమకథ లో అయిన బాలి అయింది మగ వాడె కానీ 
ఇంకెవరు కారు...........
నివు గోదావరి తిరనివి కావు సుమీ 
నదివి........
వెన్నెల వి కావు 
చంద్రుడివి 
పైరు వి కావు పచ్చదననివి............
తెనేవి కావు 
తేనే పట్టువి .........
ఇంకా ముక్యంగా డ్రోన్ వి 
ఒకే రానికి ఎందఱో మగాళ్ళ సేవ.............
పువ్వు వి కావు 
పుప్పొడి వి.........
అహ...............
ఎంత ఆనందంగా ఉంది..........
మగాడి పిన కవిత్వం 
వ్రాసినందుకు...........
మగాడి ఫైన కవిత్వం 
వ్రాసింది నేనేనని 
గర్వ పడుతున్న 
ఓ పురుషుడా............
ఇది నీకె అంకితం 
                ----- సాటి పురుషుడు మరో పురుషుడి ఫై వ్రాసిన చిన్ని పదాల అల్లిక......................

15, డిసెంబర్ 2012, శనివారం

ఎటో వెల్లిపొయింది మనసు


ఎటో వెల్లిపొయింది  మనసు
ఈ చిత్రం లో పత్రాలు నమ్మే విదంగా ఉన్నాయి నాని సమంత ల నటన బాగుంది సమంతా బాగా పరినితి చెందింది
ఇద్దరు ఉరికే అపార్థాల వాళ్ళ విడిపోయే ప్రేమికుల కథ సమంతా ఏ మాయ చేసావే లో లాగా కొంచెం కోపం ఉన్న పాత్ర నాని కూడా ...........ఇద్దరు 8 ఎళ్ళ వయసులో విడి పోయి స్కూల్ లో కలసి అపుడు విడిపోయి కాలేజీ లో నాని (వరుణ్) కుటుంబ బాద్యతల వాళ్ళ కొంచెం దూరం చేసి చివరికి ఐఐఎం లో సీట్ వచ్చాక గొడవ మల్లి నాని సెటిలే అయిన తర్వాత తమిళనాడు కి వెళ్లి బుజ్జగించడం ఇద్దరి ఫూలిష్నెస్స్ వాళ్ళ విడిపోవడం వరుణ్ కి పెళ్లి  
 క్లైమాక్స్.............ఫస్ట్ హాఫ్ బాగుంది ఇంకా బాగా ఉంటె బాగుండేది కొంచెం  బోరింగ్  సెకండ్ హాఫ్ బాగుంది
టోటల్ గ సినిమా బాగుంది like గౌతమ్ మీనన్ సినిమాల లాగా...........