27, డిసెంబర్ 2012, గురువారం

పురుషుడు

పురుషుడు 
మగాడు 
అందరు కవులు స్త్రీ గురించి వ్రాస్తారు 
కవిత ల లో పురుషునికి 
తీరని అన్యాయం జరిగింది 
వెన్నెల్లో ఆడపిల్లని 
పోలుస్తారు 
అయిన వెన్నెలకి ఆడపిల్లకి సంబంధం ఏమిటి 
అయిన ఈ ఆన్యాయం చేసింది ఎవర అని 
ఆలోచించ అది ఒక పురుషుడే 
ఎందుకంటే వ్రాసే వాళ్ళు ఎక్కువ 
సంక్య లో మగల్లె కనుక 
వ్యతిరేక వస్తువుల్లో స్వబావం 
తెలుసుకోవాలనే అనవసర ఆసక్తి 
అయిన ఓయి 
మగవాడ 
పురుషుడా ........
నేను వ్రాస్తున్న ఒక కవిత 
నీ గొప్పతనానికి
ఇది సరిపోక పొవచ్చు 
ఆయిన సరే మొదలెడుతున్న .........
పైరు తో పోలుద్దం అంటే 
పోల్చేసారు ............
వెన్నెలని అడిగా కాళీ లేదోయి ......
అంది.......
జలపాతాలని అడిగా 
కుదరదు నేను కూడా ఐ పోయాను 
సరే అందరు చిన్న చ్పు చుసిన 
సూర్యద భాస్కారుడా 
నివే సరి అయిన వ్యక్తీ వి 
ని లోని వెలుగు లే 
మగాడి స్వబావం 
వాటికీ ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియదు 
త్యాగానికి నిదర్శనం 
ఈ ప్రేమకథ లో అయిన బాలి అయింది మగ వాడె కానీ 
ఇంకెవరు కారు...........
నివు గోదావరి తిరనివి కావు సుమీ 
నదివి........
వెన్నెల వి కావు 
చంద్రుడివి 
పైరు వి కావు పచ్చదననివి............
తెనేవి కావు 
తేనే పట్టువి .........
ఇంకా ముక్యంగా డ్రోన్ వి 
ఒకే రానికి ఎందఱో మగాళ్ళ సేవ.............
పువ్వు వి కావు 
పుప్పొడి వి.........
అహ...............
ఎంత ఆనందంగా ఉంది..........
మగాడి పిన కవిత్వం 
వ్రాసినందుకు...........
మగాడి ఫైన కవిత్వం 
వ్రాసింది నేనేనని 
గర్వ పడుతున్న 
ఓ పురుషుడా............
ఇది నీకె అంకితం 
                ----- సాటి పురుషుడు మరో పురుషుడి ఫై వ్రాసిన చిన్ని పదాల అల్లిక......................

2 కామెంట్‌లు:

  1. క్షమించాలి. మీరు వ్రాసిన కవిత లో అక్షర దోషాలు పంటికింద రాళ్ళలా తగులుతున్నాయి.పూర్తిగా చదవలేకపోయాను

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు నేను next టప లొ సరి చూసుకుంటాను

    రిప్లయితొలగించండి