3, నవంబర్ 2012, శనివారం

రాఘవాపూర్, పరిగి మండలం .రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ కి 85 కిలోమీటర్ల దూరం లో
ప్రపంచం ఒక చిన్న village అని చెప్పుకునే మేటి ప్రపంచానికి చాల దగ్గర లో
వ్యసాయ కళాశాల విద్యార్థుల PRA అనే ప్రోగ్రోమ్మే లో బాగంగా రైతు ల తో
ఒక సమావేశం అందులో SCINTISTS  ఎరువుల పంపకం
స్తఃలం హనుమాన్ గుడి
గుడి లోపల కొందరు రెడ్లు ఇంకొందరు.....కులాలు అడగలేం కదా
బయట కులాల గురించి ఎందుకు న్చుస్తేనే తెలుస్తుంది నిమ్న కులస్తులని
మా విద్యార్ధి "బయట ఉన్న వాళ్ళని లోపలి రమ్మనండి"
లోపలి వాళ్ళతో
ఒకరి మోకాలు ఒకరు చూసుకుంటూ
"అ అ .ఆ ... ఆఆఆ  ......."
పిలుద్దాం avoid చేయడానికి ప్రయత్నిస్తూ
ఇంకొకరి తో
వల్లనత లోపలి రమ్మనండి
ఒక యువకుడిని పంపి
"ఒరేయ్ లోపలి వస్ద్తర "
వద్దన్నట్టు గ
వాళ్ళకి తెలుసు కదా
"మేము రాము "
 "రారట "
మల్లి మేము అడిగాం రండి అని
వాళ్ళ వేపు చూస్తూ వాళ్ళ గురించే చెప్పలేక "వద్దు సారు ఇక్కడనే ఉంటాం  "
తరువాత అర్థమయింది వర్గ వర్ణ విబెడం అని
విల్లకి వాళ్ళకి గోడే అడ్డు అటు వేపు వీరు ఇటు వేపు వారు గోడకి లేని అస్పృశ్యత గుడికి వచ్చింది
అయిన వేల్లుకుర్చున్న దేవుడి గుడి నిమ్న జాతి అయిన వానర జాతి దేవుడిది కదా వాళ్ళు ఆ జాతి దేవుడ్ని పూజించవచ్చు  కానీ వారి జాతి మాత్రం ర కుదాదు

శరీర కష్టం స్పురింప చేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి 
సహస్ర వ్రుత్తులంగలు న వినిపించే నవీన గీతికి 
బావం భాగ్యం ప్రాణం ప్రణవం 
ఎ దేశ చరిత్ర చిసిన ఏమున్నది గర్వ కారణం నరజాతి సమస్తం పర పీడన పరాయణత్వం 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి