2, నవంబర్ 2012, శుక్రవారం

జగన్నాథుని రథ చక్రాలు

నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతినిచ్చాను ........
సినిమాలో వాడారు
జగన్నాథ  రథ చక్రాల్ వస్తున్నాయి
పతితులార
భ్రష్టులార
భాద సర్ప దస్తులారా 
సామ్రాజ్య వాదం నశింప చేయడానికి
శ్రీ శ్రీ సృష్టించిన జగన్నాథుని రథ చక్రాలు
నాడు సామ్రాజ్య వాదం నశించి
సామ్యవాదం వేపు నడవాలని కాంక్షించిన
ఆ పిచ్చి వాడి అరుపులను
నేడు ఒక అవినీతి పరుడయిన ఒక నేత కోసం వాడుకుంటున్నారు
"ఓ నేత అవినీతి దూత
ఏమి మా రాత
జగన్నాథుని రథ చక్రాలు అంటే ఒక వ్యక్తి వి కావు
సామ్యవాదం అనే రథం కింద ని లాంటి సామ్రాజ్య వాదపు
కు...........లు నశిస్తారని రాసిన ఒక మహా శక్తి వంతమిన ఒక శబ్దం
జగన్ అనే పేరు కాదు ఏది ఉన్న పయ్తెంట్ తీసుకో కానీ మా కవి సారాన్ని కాదు
శ్రీ శ్రీ అన్ని ఉహించాడు
అవినితి రకాలని
నీతిని తినే మేకల్ని
కానీ ని లాంటి మేక ని ఉహించాలేదు
ఉహించి ఉంటె ఆ పదం రాణిచే వాడు కాదేమో
త్రెలుగు బావ కవులకు సన్మానించడం జరగక పోయిన అవమానించకు
నీకు (సామ్రాజ్యవ్డానికి) వ్యతిరేకంగా
మా గతిని మార్చే రేక గ త్వరలో ఒక కిరణం ఉదయించక మానదు ...........
అవమానించకండి శ్రీ శ్రీ ని..........
క్షమించు ఓ శ్రీ "శ్రీ శ్రీ " ని దురదృష్టం ఇక్కడ పుట్టడం
నువ్వు ఆత్మ అనేది లేదు అన్నావు
అది ఉండకూడదని కోరుకుంటున్న
ఎందుకంటే ని రథ చరాలు జగన్ చక్రాల్ అయినాయి
మహా ప్రస్థానం పరిహాస ప్రస్థానం అయింది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి