5, సెప్టెంబర్ 2012, బుధవారం

స్నేహం


"ఓం శ్రీ విగ్న వినాయక నమః "
"ఓం శ్రీ మహావిష్నవే నమః "
"శ్రీ రామ రామేతి రమే రమే మనో రమే
సహస్ర నమ తత్తుల్యం శ్రీ రామ నామ వరణనే "
నేను రాసే మొదటి బ్లాగ్  ఇక్కడి నుండి నా బ్లాగ్ లు దిగ్విజయం చేవలసనిడిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ



ఈ కథ వాస్తవికంగా జరగా లేదు నినే కల్పించి రాస్తున్న కథ
దీనిలో స్నేహ బందం విలువ చెప్పడానికే తప్ప ఎందులకు కాదు


అందరు ఆదరించ్తారని మీ జిప్ర










నేను మీకు ఒక కథ చెపుతాను
శ్రీ విష్ణు మూర్తి ఒక రోజు రామాయణ అవతారం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు
అప్పుడే నారద మహర్షి వచ్చి
"నారాయణ నారాయణ "
"ఏమిటిది సమస్త లోకాలను ఏలే శ్రీ మన్నారాయణ కే సందేహమా"
"ఎం లేదు నారద రామవతరానికి అంత సిద్దమే కానీ ఎక్కడో లోపం కనపడుతుందయ్యా " అన్నాడు మహా విష్ణువు
(అపుడు కథ సీతను రావణుడు అపహరించక నేరుగా వెళ్లి రావణ సంహారం చేసేయడం అనుకున్నాడు మహావిష్ణువు )
అపుడు నారదుడు "తండ్రి నీను నీకు చెప్పేంత వాడిని కను కానీ ఆ అవతారం లో అన్ని బంధాలు  ఉన్నాయి  మాతృ పిత్రు సోదర సతి  సహా అన్ని ఉన్నాయి కానీ ఒక్క స్నేహ బందము లేదు దాని గురించే కించిత్ ఆలోచించ వలసినది "
అపుడు శ్రీ మహా విష్ణువు శివ తేజమైన అన్జనేయుడను,సుగ్రీవుడను తన స్నేహితులుగా సృస్టించ దలిచాడు
స్నేహ బందం ఎంత మడుర్యమినదో వాళ్ళ  ముగ్గురిని చూస్తే తెలుస్తుంది


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి