28, సెప్టెంబర్ 2012, శుక్రవారం

నేనెవరిని ?

ధర్మ భూమి గా పిలిచే ఈ కర్మ భూమిలో ఏది ఆ ధర్మం
నింగి నుండి నెలకు దిగివచ్చిన రవి తెజలను చూసి అనిపిస్తుంది
ఆ ధర్మం దిగివస్తుంది అని
హరి పదాలు కదిగిందట గంగమ్మ
ఇల దిగి రాలేదా
రెండొందల సంవత్సరాల నియంతృత్వం నశిన్చాలేదా?
సామ్రాజ్య  భావాలూ నశిన్చాలేదాస అమ్యవాడ భావాలూ ఉద్బవిన్చాలేదా ?
కుల కుడ్యాలు తొలగడం లేదా?
ఇవన్నీ ఆశలే అవుతాయి
నేటి ఆశలు రేపటి కోరికలు
కోరికలే కార్యాలు
ఇదంతా మాట్లాడితే చదువుకున్న పిచ్చి వాడిని నీను
ఒక సగటు జీవిని
రెప్ప పటు క్షణంలో  ఎంతో మంది
కొందరికి స్వార్థమే పరమావధి
వారె ఈ క్షణానికి సారథి
స్నేహానికి విలువకట్టి
ఆప్యాయత రంగు పూసి నటించే
వివిధ వాసుల మద్య
కృష్ణుడు దొరకలట
మరణం అన్షు వరకు డబ్బు
చివరకి జబ్బులు
ఇవన్నీ మారాలని కోరుకునేందుకు నేనెవరిని ?

3 కామెంట్‌లు: