16, సెప్టెంబర్ 2012, ఆదివారం

నా అక్షరం

నా అక్షరం
ఆయుధం కావచ్చు ఎవరికో మరి
విలక్షణం కావచ్చు ఎలానో మరి
రూపాలు మారొచ్చు ఎందుకో మరి
హద్దులు మిరచ్చు ఎప్పటికో మరి
ఎదేమిన అన్ని అక్షరాల తోనే జరుగుతయుట
అక్షరానికి  ఆకారం ఇవ్వడానికి
కొన్ని లక్షణాలుగా మలవడానికి
చేస్తున్న ఈ అక్షర సమరం లో
విజయ బ్రమరం కావాలని............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి