5, సెప్టెంబర్ 2012, బుధవారం

బాల్యమా...................

శిశు
ఊహ తెలియని వయసు
ఒకటి
చిలిపి తనల మనసు
ఎగసి పడే బాల్యం ఏది చుసిన ఆనందించే అపురూప వయసు
ఓ పరమాత్మ
మల్లి తిసుకేల్లు నన్ను
నా బాల్యానికి
మల్లి తిసుకేల్లు నన్ను నా పసితనపు
పరిమలలకి
ఏమి కావాలి అంత కంటే బాగ్యము
నా సర్వస్వం ఇస్తానన్నాడట ఒక
కవి
తనని బాల్యాన్ని తిసుకేలితే
నేను ఇస్తా నా బాల్యపు
తీపి గురుతులని
బాల్యం ఎపుడు సింధూరం అంత పవిత్రమే
నేనేమి ఇచ్చుకుఒగాలను నీకు
ఏమిన ఇద్దామంటే నివే ఇచ్చే వాడివట
బాల్యం గురించి చెప్పుడమంటే
ఇది వరకు ఎవడో చెప్పే ఉంటాడు
ఓ బాల్యమా ఎంత చెడ్డ దనివి నివు
నన్ను ఇంత తొందరగాన తిసుకేచ్చేది
ని పరిమళాలు ఇంకా నా ఎదలో
లో లోతుల్లో వేద జల్లుతునే ఉన్నాయి
చినతనపు అల్లర్లు
అమ్మ చిరు కోపాలు
నాన్న భికారాలు
నానమ్మ ఆప్యాయతలు
తాత కథలు
గోలీలాట
పక్కింటి అక్క బుజ్జగింపులు
ఎదురింటి అత్తమ్మ తిట్లే చివాట్లు
అయిన నేను వాళ్ళ కొడుకు మంచి నేస్తమాలే
బలపం దొంగిలిన్తలు
దేవుడి ప్రసాదాలు
ఎన్ని రాయాలి ని గురించి
ఐన ఇప్పుదేక్కడున్నాయి


ఆ ఆటలు
నా తొక్కుడు బిళ్ళ అడుగుతుంది ఆడరేమని
పల్లి అడుగుతుంది ఎక్కడ నా నలుగు డబ్బాలని
గోలీలు అడుగుతున్నాయి
బడ్డి కి చేసే గుంతలేవ్వని
అష్ట చెమ్మ అలసిపోయింది
ఆడేవాళ్ళు కొరకు నిరీక్షిన్చి
చదరంగం ని మించెన పులి మేక
అరుస్తున్నాయి మమ్మల్ని చూడండని
ఇదంత కోల్పోయిన నా తముల్లర
బాధపడకండి మేము మల్లి వస్తమంతున్నాయి



మాస్టారు లెక్కలు తలుచుకుంటే
తెలుగు పద్యాలూ కంటత
నాన్న నీతి వాక్యాలు
దొంగిలించిన పచ్చి మామిడి కాయలు
పెల్లింట్లో సందళ్ళు
మూతి చుట్టూ తిన్న పెరుగు
ఏమి రాయాలి



 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి