27, సెప్టెంబర్ 2012, గురువారం

భగత్ సింగ్

సెప్టెంబర్ 27
  ఒక కిరణం ఉదయించింది
అది వెలుగునిచ్చే  రవి తేజం అవుతుందని
ఎవడుహించాడు
"ఎం చేస్తున్నావ్ నాన్న "
(పొలం లో మొక్కలు నాతుతున్నప్పుడు )
"తుపాకులు నాటుతున్న నాన్న"
కొడుకు జవాబు కి తన్మయం చెందినా తండ్రి
అపుడుహించలేదు ఒక కిరణం నేటి తరానికి
విప్లవజ్వాల రగిలించ పోతుందని
ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న పదం నారా నరన జీర్ణించుకున్న

ఒక ఉత్తముడు ఉదయించిన సమయం
ఈ సెప్టెంబర్ 27
అతన్ని ప్రబుత్వాలు మరచి పోవచ్చు గాక
యువత మర్చి పోకూడదు
24 ప్రాయం లో ప్రాణాలర్పించిన గొప్ప యోదుదతడు
అతనికి నివాళులు అర్పించండి
అతడే భగత్ సింగ్  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి